Anam Venkataramana Reddy: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది..! 15 d ago
చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను వెలికితీస్తున్న సీఎం చంద్రబాబుకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని వ్యాఖ్యానించారు. కాకినాడ సెజ్ లో కేవీ రావు వాటాను ఎకరాకు రూ.29 వేల చొప్పున్న లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో వైసీపీ నేతలు చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు. తప్పు చేసిన వాళ్ళని బొక్కలో వేస్తామని హెచ్చరించారు.